Breaking: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష షెడ్యూల్‌ విడుదల

0
82

ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. జులై 3న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష జరగనుండగా..జులై 18న ఫలితాలు వెలువడనున్నాయి. జులై 21న ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు నిర్వహిస్తారు. ఏప్రిల్‌, మే నెలల్లో జేఈఈ మెయిన్స్‌ పరీక్ష నిర్వహించే అవకాశముంది.