హైదరాబాద్లోని ఎలక్టానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు.
భర్తీ చేయనున్న ఖాళీలు: 8
పోస్టుల వివరాలు: టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్
ఎంపిక విధానం: వాక్ ఇన్ ద్వారా
ఇంటర్వ్యూ తేదీ: జూన్ 17