బ్రేకింగ్: ఏపీలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల

0
82

ఏపీలో వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. జులై 4 నుంచి 12 వరకు ఈఏపీసెట్, జులై 13న ఎడ్ సెట్, లాసెట్ , పిజీఎల్ సీఈటీ పరీక్షలు నిర్వహించనుంది. అంతేకాకుండా జులై 18 నుంచి 21 వరకు పీజీ ఈసెట్, జూలై 22న ఈసెట్,జూలై 25న ఐసెట్ పరీక్షలు కూడా నివహించనున్నట్టు తెలిపింది.