Alert: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్..షెడ్యూల్ రిలీజ్

0
84

తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్..తాజాగా ఇంటర్ ప్రాక్టీకల్ పరీక్షల షెడ్యూల్ ను రిలీజ్ చేసింది ఇంటర్ బోర్డు. షెడ్యూల్ ప్రకారం మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. కాగా తెలంగాణ ఇంటర్‌ పరీక్షలు మే 6వ తేదీ నుంచి మే 23 వరకు జరుగనున్నాయి.