రేపటి నుంచి ఈ 4 రాశుల వారికి 100 రోజులు తిరుగులేదు

రేపటి నుంచి ఈ 4 రాశుల వారికి 100 రోజులు తిరుగులేదు

0
96

సెప్టెంబర్ 25 నుంచి జాతకం ప్రకారం ఓ నాలుగు రాశుల వారికి మంచి రాజయోగం ఉండబోతోంది,
రాహువు 100 రోజులు మంచి ఫలితాలు ఇస్తున్నాడు. ఈ నాలుగు రాశుల వారికి, మరి ఆ రాశులు ఏమిటి వారికి ఎలాంటి లాభాలు రాబోతున్నాయి అనేది చూద్దాం.

ధనుస్సురాశి
మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి
కొత్త పరిచయాలు వద్దు దీని వల్ల మీ ఎదుగుదలకు ముప్పు
గెలుపు ఓటములకు భయం వద్దు మీరు ఏ పని చేసినా విజయం మీ వెంట వస్తుంది

మీనరాశి
చేసిన పనిలో ఫలితాలు వెంటనే వస్తాయి
చేసే పనిలో శ్రద్ద ఉండాలి
అమ్మాయిలతో సత్సంబంధాలు వద్దు జర జాగ్రత్త
లవ్ విషయంలో కాస్త గుడ్ న్యూస్ వస్తుంది ప్రియమైన వారి నుంచి
సాహస నిర్ణయాలు తీసుకుంటారు
ఇష్టదైవాన్ని పూజించండి

మిధునరాశి
మీరు తలపెట్టిన కార్యాలు సిద్దిస్తాయి
దైవ ఆరాధాన చాలా మంచిది
పిల్లలతో మంచి విషయాలు వింటారు
సంతాన వృద్ది

వషభరాశి
దైర్యం విజయం మీ వెంట ఉంటాయి
ఉద్యోగాల్లో మార్పు కొత్త వ్యాపారం మంచిది
ప్రమోషన్స్ ఉన్నాయి
రాహువు అనుకూలంగా ఉన్నాడు మీకు వంద రోజుల వరకూ.