రేపే తెలంగాణ ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలు

Repe Telangana Inter first year exam results

0
89

తెలంగాణ ఇంటర్మీడియేట్‌ విద్యార్థులకు శుభవార్త. బుధవారం ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షా ఫలితాలు వెల్లడించేందుకు ఇంటర్ బోర్డు అధికారులు రెడీ అవుతున్నారు. కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం రద్దయిన ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలను ఇటీవల నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫలితాలు రేపు విడుదల చేయాలని ఇంటర్‌ బోర్డు అధికారులు భావిస్తున్నారు.