బ్రేకింగ్- ఫలితాలు విడుదల

0
88

కరోనా కారణంగా రైల్వే నాన్ టెక్నికల్ పరీక్షలు ఆలస్యంగా నిర్వహించడం జరిగింది. డిసెంబర్ 28,2020 నుంచి 2021 జులై 31 మధ్య దశల వారీగా CBT-1 పరీక్షలు నిర్వహించారు. అయితే తాజాగా వీటి ఫలితాలను రైల్వే శాఖ వెల్లడించింది. అలాగే షార్ట్ లీస్టైన వారికీ CBT-2 నిర్వహిస్తారు.