తెలంగాణలో విజయ తెలంగాణ పాల ధరలు పెరిగాయి. లీటరు పాలపై 2 రూపాయలు, హోల్ మిల్క్‌పై 4 రూపాయల చొప్పున విక్రయ ధరలు పెంచినట్లు ఆ సంస్థ వెల్లడించింది. పెరిగిన ఈ ధరలు జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ధరలు పెరిగిన దృష్ట్యా పాల వినియోగదారులు సంస్థకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
డబుల్ టోన్డ్ పాలు | 200 మి.లీ. | 9 | 9.50 |
డబుల్ టోన్డ్ పాలు | 300 మి.లీ. | 14 | 15 |
డబుల్ టోన్డ్ పాలు | 500 మి.లీ. | 22 | 23 |
ఆవు పాలు | 500 మి.లీ. | 24 | 25 |
టోన్ట్ పాలు | 200 మి.లీ. | 10 | 10.50 |
టోన్డ్ పాలు | 500 మి.లీ. | 24 | 25 |
టోన్డ్ పాలు | లీటర్ | 47 | 49 |
టోన్డ్ పాలు | 6 లీటర్లు | 276 | 288 |
స్టాండైజ్డ్ పాలు | 500 మి.లీ. | 26 | 27 |
హోల్ పాలు | 500 మి.లీ. | 31 | 33 |
డైట్ పాలు | 500 మి.లీ. | 21 | 22 |
టీ స్పెషల్ | 500 మి.లీ. | 23 | 24 |