రోడ్డుమీద ఆంటీ పరాయి వ్యక్తితో ముచ్చట్లు.. ప్రియుడు చూసి ఏం చేశాడంటే…

రోడ్డుమీద ఆంటీ పరాయి వ్యక్తితో ముచ్చట్లు.. ప్రియుడు చూసి ఏం చేశాడంటే...

0
108

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది… ప్రియురాలు వేరే వ్యక్తితో మాట్లాడుతుందనే ఉద్దేశంతో ఇంట్లోకి వెళ్లి కొడవలితో గొంతు కోసి పారిపోయాడు స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

దాచేపల్లికి చెదిన 35 సంవత్సరాలు వివాహిత అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధంపెట్టుకుంది… ఈక్రమంలో ఆమె వేరే వారితో మాట్లాడుతుండటాన్ని ప్రియుడు చూశాడు… తనతో మాత్రమే మాట్లాడాలని కండీషన్స్ పెట్టారు… ఒక రోజు ఆ మహిళ వేరే వ్యక్తితో మాట్లాడుతూ కనించింది…

దీంతో కోపంతో రగిలిపోయిన ప్రియుడు ఇంటికి వెళ్లి కొడవలితో ఆమె గొంతును కోశాడు దీంతో ఆమె విలవలా కొట్టుకుంటుంటే అక్కడ నుంచి ప్రియుడు పారిపోయాడు… ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.. పోలీసులు కేసునమోదు చేసుకున్నారు…