రోడ్డుపై తండ్రికోసం ఎదురు చూస్తున్న బాలికపై అత్యాచారం…

రోడ్డుపై తండ్రికోసం ఎదురు చూస్తున్న బాలికపై అత్యాచారం...

0
97

మనిషి పుట్టుకకు కారణం అయిన స్త్రీ జీవితం ప్రశ్నార్థకంగా మారింది… ప్రస్తుతం స్త్రీకి ఇంటా బయట వేదింపులు తప్పడంలేదు… తాజాగా కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది.. తండ్రి పని నిమిత్తం ఇతర ప్రాంతానికి వెళ్లాడు..

రోజు టైంకు వచ్చే ఆయన ఆరోజు కాస్త లేట్ కావడంతో బయపడిపోయిన కుమార్తే రోడ్డుపైకి వచ్చి తన తండ్రికోసం ఎదురు చూస్తోంది. అటువైపునుంచి ఇచ్చని ఓ వ్యక్తి బాలికను బెదిరించి అత్యాచారం చేశాడు…

రోడ్డుపక్కన ఏడుస్తూ కుర్చున్న ఆ బాలికను పోలీసులు గమనించిన ఆమెను ఆరాతీశారు… దీంతో బాలిక విషయం మొత్తం చెప్పింది… దీంతో బాలికను వైద్య పరీక్షలు నిమిత్తం ఆసుపత్రికి తరలించారు… ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుడికోసం వేట ప్రారంభించారు…