దిశలానే ఏపీలో దారుణం

దిశలానే ఏపీలో దారుణం

0
92

మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు అమలు చేసినా కూడా అవేవి తమకు వర్తించవన్నట్లు ప్రవర్తిస్తున్నారు అగంతకులు…. ఇటీవలే దేశ వ్యాప్తగా సంచలనం సృష్టించిన దిశ కేసులో నిందితులను పోలీస్ అధికారులు నిన్న తెల్లవారు జామును ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే…

ఎవరైనా నేరాలకు పాల్పడితే కఠిన చర్యతలు తప్పవని హెచ్చరించారు… అయితే అవేమి తమకు వర్తివంచవన్నట్లు ప్రవర్తిస్తున్నారు… తాజాగా ఏపీలో దారుణం జరిగింది… ఓ బాలికపై కామాంధుడు అత్యారానికి పాల్పడ్డాడు… పుట్టిన రోజు వేడుకలను తాను జరుపుతానని నమ్మించి ఆ బాలికను ఇంటికి పిలించుకుని అత్యాచారం చేశారుడు…

ఈ దారుణానికి నిందితుడి తల్లి కూడా సహకరించింది… దీనిపై పోలీసులు ఫోక్సో చట్టంకిద్ద తల్లీ కొడుకులపై అరెస్ట్ చేశారు పోలీసులు…