సంచలనం ఏపీలో మరో గ్యాంగ్ వార్…

సంచలనం ఏపీలో మరో గ్యాంగ్ వార్...

0
104

ఇటీవలే విజయవాడలో జరిగిన గ్యాంగ్ వార్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే… ఈ గ్యాంగ్ వార్ ను ప్రజలు మరువక ముందే గుంటూరులో నడిబొడ్డున గ్యాంగ్ వార్ కు దిగగా సకాలంలో పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు…

ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… కృష్ణ నగర్ కు చెందిన ఆవుల దిపేష్ బీటేక్ చేస్తున్నాడు.. గతంలో తన క్లాస్ మెంట్ యువతితో ప్రేమ వ్యవహారం నడించింది… ఇటావలే కాలంలో దీపేష్ ఆ యువతికి దూరం అవ్వడంతో తన క్లాస్ మెంట్ అయిన ప్రణయ్ తో ఆ యువతి సన్నిహితంగా ఉంటోంది…

ఈక్రమంలో దీపేష్ నుంచి పొరపాటున ఆ యువతికి మెసెజ్ వెళ్లింది… దీనిపై దీపేష్ ను ప్రణయ్ హెచ్చరించారు… దమ్ముంటే డొంకరోడ్డు సెంటర్ కు రావాలని ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు.. దీంతో ప్రణయ్ 15 మందితో దీపేష్ 15 మందితో వచ్చారు… ఈ విషయం పోలీసులకు సమాచానం అందటంతో సమయానికి అక్కడకు చేరుకుని వారిని అరెస్ట్ చేశారు..