చికెన్ లో శానిటైజర్ వేసి వండాడు తిన్నా గంటకి ఏమైందంటే ?

చికెన్ లో శానిటైజర్ వేసి వండాడు తిన్నా గంటకి ఏమైందంటే ?

0
87

కరోనా సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందరూ, మరీ ముఖ్యంగా మాస్క్ ధరిస్తున్నారు, అలాగే సామాజిక దూరం పాటిస్తున్నారు, అయితే తినే తిండి విషయంలో కూడా మంచి ఫుడ్ తీసుకుంటున్నారు, ఇక్కడ వరకూ బాగానే ఉంది, కొందరు అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, దాని వల్ల ప్రమాదం వస్తోంది.

తాజాగా ఓ వ్యక్తి చికెన్కు శానిటైజ్ చేసి ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. అయితే అసలు ఎవరూ చేయని పని చికెన్ కర్రీ వండిన తర్వాత అందులో వైరస్ ఉంటే చచ్చిపోతుంది అని అందులో లిక్విడ్ శానిటైజర్ కలిపాడు, అయితే అది వేరే వాసన వస్తోంది అని పిల్లలు భార్య అది తినలేదు.

దీంతో ఆ వ్యక్తి మాత్రమే తిన్నాడు, అంతేతిన్నా వెంటనే గంటకి వాంతులు తలతిరగడం ప్రారంభం అయ్యాయి, వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లారు, పేగులు దెబ్బతిన్నాయి అని వైద్యులు చెప్పారు, అయితే అక్కడ కరోనా పేషెంట్లు ఉన్నారు అని భయపడి ఇంట్లో ఉన్నాడు, కాని తర్వాత నెమ్మదిగా పేగులు సమస్య వచ్చింది.

అంతేకాదు ఆ తర్వాత కాళ్లూ చేతులు పని చేయడం లేదు. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి వెళుతున్నాడు, చూశారుగా ఇలాంటి ప్రయత్నాలు చేయకండి తినే ఆహారంలో శానిటైజర్ కలపకూడదు, ఇది మర్చిపోకండి.