సరసాలకు భర్త అడ్డు వస్తున్నాడని ఏం చేసిందో చూడండి…

సరసాలకు భర్త అడ్డు వస్తున్నాడని ఏం చేసిందో చూడండి...

0
116

పచ్చని సంసారంలో అక్రమసంబంధాలు చిచ్చుపెడుతున్నాయి… అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారనే ఉద్దేశంతో భార్యను లేదా భర్తను ప్లాన్ వేసి హత్య చేస్తున్నారు.. తాజాగా ఇలాంటి సంఘటనే జరిగింది

ఇందరు దంపతులు ఒక జిల్లాలో జీవిస్తున్నారు.. కొన్నేళ్లుగా వీరి కాపురం సంతోషంగా సాగింది అయితే ఈక్రమంలో భార్యకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది… తన సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడనే ఉద్దేశంతో మరో మహిళతో కలిసి భర్తకు ఫుల్ గా మధ్యం తాగించి హత్య చేసింది…

ఆ తర్వాత మృతదేహాన్ని ఎవ్వరు గుర్తుపట్టని ప్లేస్ లో పడేసింది… ఈ క్రమంలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.. ఈ విచారణలో భార్యనే తన భర్తను హత్య చేసినట్లు తెలింది… దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు…