Flash News: సర్కార్ కీలక నిర్ణయం..ఈ పౌడర్ లైసెన్స్‌ రద్దు..కారణం ఇదే..!

0
124

మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో జాన్స‌న్ అండ్ జాన్స‌న్ కంపెనీకి గట్టి షాక్ తగిలింది. జాన్సన్ బేబీ పౌడర్ లైసెన్స్‌ను మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ రద్దు చేసింది.

కారణం..

  • ఈ పౌడర్ వల్ల శిశువుల చర్మాలపై ఇన్ఫెక్షన్ వస్తోందని ఈ మేరకు అధికారులు తెలిపారు. శిశువుల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. అందుకే  శిశువులకు వాడే సబ్బులు, పౌడ‌ర్ల విషయంలో శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది.