సీక్రెట్ గా హైటెక్ వ్య‌భిచారం చివ‌ర‌కు ఇలా దొరికారు

సీక్రెట్ గా హైటెక్ వ్య‌భిచారం చివ‌ర‌కు ఇలా దొరికారు

0
144

ఈ లాక్ డౌన్ వేళ ఎక్క‌డా ఉపాధి లేదు షాపులు తీయ‌డం లేదు దీంతో ఓ మ‌సాజ్ సెంట‌ర్ తీయడానికి అవ‌కాశం లేదు ఈ స‌మ‌యంలో అందులో ప‌ని చేసే ఇద్ద‌రు యువ‌తులు కొంద‌రు యువ‌కుల‌కి ఫోన్లు చేసి వారికి ఫోటోలు పంపి వ్య‌భిచారానికి రెడీ అనేలా మెసేజ్ లు చేశారు.

అయితే వారు అద్దెకు ఉంటున్న ఇంటికి కుర్రాళ్ల‌ని పిలిచారు..ఇలా రెండు వారాలుగా సీక్రెట్ గా బిజినెస్ చేస్తున్నారు, అయితే స్దానికుల‌కు అనుమానం వ‌చ్చి పోలీసుల‌కు చెబితే వెంట‌నే వారిపై ఫోక‌స్ పెట్టారు గంట‌కి ఇద్ద‌రు ముగగ్గురు యువ‌కులు వారి ఇంటిరి వ‌స్తున్నారు.

దీంతో లోప‌ల చూస్తే వీరు ఇద్ద‌రూ సీక్రెట్ గా వ్య‌భిచారం చేస్తున్నారు వెంట‌నే వారిని అదుపులోకి తీసుకున్నారు, అయితే వీరి ద‌గ్గ‌ర‌ 35000 న‌గ‌దు మూడు ఫోన్లు ల‌భ్య‌మ‌య్యాయి, గ‌తంలో కూడా వ్చభిచా‌రం చేసి ఇందులో ఓ యువ‌తి ప‌ట్టుబ‌డిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.