స్కూల్ విద్యార్థిపై ఎడుగురు వ్యక్తులు ఛీ…. మరీ ఇంత దారుణమా….

స్కూల్ విద్యార్థిపై ఎడుగురు వ్యక్తులు ఛీ.... మరీ ఇంత దారుణమా....

0
99

రాను రాను దేశంలో మహిళలకు రక్షణ కరువైపోతుంది… ఇంటినుంచి బయటకు వెళ్లిన అమ్మాయి తిరిగి క్షేమంగా అదే ఇంటికి వస్తుందన్న గ్యారంటీ లేకుండా పోయింది… రోజు రోజుకు కామాంధుల అరాచకాలు ఎక్కువ అవుతున్నాయి….

పట్టపగలే మహిళలు బయటకు వెళ్లలేని పరిస్థితి వచ్చింది…. తాజాగా మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది… స్కూల్ కు వెళ్లిన 13 ఏళ్ళ బాలిక తిరిగి ఇంటికి బస్సులో వస్తుండగా ఆమెపై బస్సు డ్రైవర్ కన్నేశాడు…

ఆమె నిర్మానుస్య ప్రదేశానికి తీసువెళ్లి ప్లాన్ ప్రకారం మధ్యలో తన స్నేహితుడిని ఎక్కించుకున్నాడు… ఆ తర్వాత పాడుపడిన బంగ్లాలోకి తీసుకు వెళ్లాడు అక్కడ మాటేసిఉన్న మరో నలుగురు వ్యక్తులు కలిసి ఆమెపై అత్యాచారం చేశారు.. ఒకరి తర్వాత ఒకరు దారుణంగా రేప్ చేసి పారిపోయారు… పోలీసులు కేసు నమోదు చేసుకుని నింధితులను అరెస్ట్ చేశారు…