స్కూల్ విద్యార్థిపై వాచ్ మెన్ అత్యాచార యత్నం…

స్కూల్ విద్యార్థిపై వాచ్ మెన్ అత్యాచార యత్నం...

0
92

నిర్భయా దోషులకు ఉరిశిక్ష అమలు చేసినా, తెలంగాణలో దిశా నింధితులను ఎన్ కౌంటర్ చేసినా కూడా కామంధుల్లో మార్పు రావటంలేదు… తాజాగా పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఎక్జామ్ రాయడానికి వెళ్తే వాచ్ మెన్ అత్యాచారం చేయబోయాడు అయితే బాలిక తెలివిగా తప్పించుకుంది…

ఈ సంఘటన ముంబైలో జరిగింది…. స్థానికంగా ఉన్న ఓ బాలిక పదవ తరగతి పరీక్షలు రాయటానికి ఎక్జామ్ సెంటర్ వచ్చింది.. ఎక్జామ్ సెంటర్ స్కూల్ పెద్దది కాడంతో తన పరీక్ష హాల్ ఎక్కడ ఉందని వాచ్ మెన్ ను అడిగింది… ఈ స్కూల్ పెద్దదని ఇక్కడ ఎక్జామ్ రాయాలంటే ప్రతీ ఒక్కరు భయపడతారని చెప్పుకుంటూ ఎక్జామ్ హాల్ వద్దు తీసుకువెళ్ళాడు…

ఎక్జామ్ అయిపోయిన తర్వాత తాను స్కూల్ మొత్తం చూపిస్తానని చెప్పారు వాచ్ మెన్ … అందుకు బాలిక కాదనలేక ఓకే అని చెప్పింది… దీంతో వాచ్ మెన్ పరీక్షఅయిపోన వెంటనే బాలిక తీసుకువెళ్లాడు వెళ్లే సమయంలో ఆమె నడుముపై చేయి వేశాడు… దీంతో అనుమానం వచ్చిన బాలిక స్కూల్ నుంచి పారిపోయి తల్లిదండ్రలకు సమాచారం చెప్పింది… వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు…