NPLలో సైంటిస్టుల పోస్టులు.. పూర్తి వివరాలివే..

0
94

న్యూఢిల్లీలోని సీఎస్‌ఐఆర్‌ – నేషనల్‌ ఫిజికల్‌ ల్యాబొరేటరీ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హత ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు.

భర్తీ చేయనున్న ఖాళీలు: 25

పోస్టుల వివరాలు: ఫిజిక్స్‌, అప్లయిడ్‌ ఆప్టిక్స్‌, ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, కంప్యూటర్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, ఎలక్ట్రికల్‌,కెమిస్ట్రీ

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, గ్రూప్‌ డిస్కషన్‌,పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు..

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఏప్రిల్‌ 23

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మే 23

దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేదీ: మే 30

దరఖాస్తువిధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.