సీక్రెట్ అఫైర్ కు పిల్లలు అడ్డు వచ్చారు చివరకు తల్లి ఏం చేసిందంటే

సీక్రెట్ అఫైర్ కు పిల్లలు అడ్డు వచ్చారు చివరకు తల్లి ఏం చేసిందంటే

0
95

ఈ రోజుల్లో క్షణిక సుఖాలకు చాలా మంది అలవాటు పడి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు, కొందరు ఏకంగా విడాకులు ఇస్తుంటే భర్తలను భార్యలను హత్య చేస్తున్న ఘటనలు కూడా ఉంటున్నాయి, ఇది అలాంటి కోవలోకే వస్తుంది.

ఆట్రో డ్రైవర్ మధుతో వివాహేతర సంబంధం ఉంది ఆమెకు. అతను ఇంటికొచ్చినప్పుడు… ఇంట్లో పిల్లలు ఉండటాన్ని చూసి చిరాకు పడుతున్నాడు. వాళ్లను వదిలించుకో అంటూ ఒత్తిడి చేశాడు. నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు అందుకే నా పిల్లలను చంపేశాను అని ఓ తల్లి పోలీసులకు చెప్పడం షాకింగ్ అనిపించింది.

ఇలాంటి కన్న తల్లులు ఉంటారా అని అందరూ ఆశ్చర్యపోయారు, వెంటనే ఆమె ప్రియుడ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తరలించారు, ఇద్దరు పిల్లలకు చంపి ఏమీ తెలియని దానిలో ఇంటిలో ఎంజాయ్ చేస్తోంది ఈ తల్లి, ఇద్దరు పిల్లలని చెరువులో ముంచడం సీసీ కెమరాలో రికార్డ్ అవ్వడంతో ఆమె ఈజీగా దొరికేసింది.