అక్క మొగుడ్ని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న చెల్లి – చివరకు ట్విస్ట్ మాములుగా లేదు

అక్క మొగుడ్ని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న చెల్లి - చివరకు ట్విస్ట్ మాములుగా లేదు

0
116

ఉదయ్ పూర్ లో ఉండే మన్విత్ బ్యాంకులో ఉద్యోగి, అయితే అతనికి ప్రవీతిని అనే యువతిని ఇచ్చి వివాహం జరిపించారు. ఆమె ఇంజనీరింగ్ చదివిన వెంటనే వివాహం చేశారు, అయితే అక్కకి వివాహం అయిన ఏడాది తర్వాత ఆమె చెల్లి మనస్విని బావ అక్క ఇంటికి వెళ్లింది, ఆమెకి డిగ్రీ పూర్తి అయింది, అయితే అక్కని బావ చూసుకునే విధానం తనకు ఎంతో నచ్చింది అంతేకాదు తను కూడా బావ ప్రేమలో పడింది.

ఇక మరదలు తనపై ఇష్టం చూపించడంతో బావ కూడాప్రొసీడ్ అయ్యాడు, చివరకు బావ మరదల్లు ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారు, ఇక భార్య గర్భవతి అవ్వడంతో ఇక మరదలు కూడా వీరి ఇంటిలోనే ఆరు నెలలు ఉండిపోయింది ఈ క్రమంలో సీక్రెట్ గా వివాహం చేసుకుని ఇంటికి వచ్చారు.

తన చెల్లి – భర్త చేసిన పనికి ఆమె షాక్ అయింది, అయితే ఇంటి పెద్దలు వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి అని భావించారు, కాని తన భర్త చేసిన మోసం ఆమె తట్టుకోలేకపోయింది, అతనికి విడాకులు ఇస్తాను అనడంతో పెద్దలు ఆమె చెల్లిని ఇంటికి తీసుకువెళతాం అన్నారు, చివరకు ఇది పోలీసుల వరకూ వెళ్లింది, ఆమెకి న్యాయం చేయాలి అని కుటుంబ సభ్యులు కోరుతున్నారు, అతను మాత్రం ఇద్దరితో ఉంటాను అని చెబుతున్నాడు. మరదలు కూడా తాను బావతోనే ఉంటాను అంటోంది.