Flash: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు..

0
102

తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ల బదిలీల వివరాలివే..

  • సంగారెడ్డి కలెక్టర్‌గా శరత్‌
  • నల్లగొండ కలెక్టర్‌గా రాహుల్‌ శర్మ
  • గద్వాల కలెక్టర్‌గా కోయ శ్రీహర్ష
  • సిద్దిపేట కలెక్టర్‌గా ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ను బదిలీచేసింది.
  • పంచాయతీరాజ్‌ శాఖ డైరెక్టర్‌గా హనుమంతరావు
  • ఉట్నూర్‌ ఐటీడీఏ పీవోగా కర్నటి వరుణ్‌రెడ్డి
  • ఏటూరు నాగారం పీవోగా అంకిత్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.