టిక్ టాక్ లో వ్యభిచారం చేయాలంటు బెధిరింపలు… చివరకు ఏం జరిగిందంటే

టిక్ టాక్ లో వ్యభిచారం చేయాలంటు బెధిరింపలు... చివరకు ఏం జరిగిందంటే

0
79

టిక్ టాక్ యాప్ ఓ యువతి ప్రాణాలకు దారి తీసింది… వ్యభిచారం చేయాలంటు ఆ యువతిపై ఒత్తిడి రావడంతో ఆత్మహత్యకు పాల్పడింది… ఈ సంఘటన చైన్నైలో జరిగింది… సెంచజి సమీపంలోని సత్యమంగళం గ్రామానికి చెందిన మనోహరన్ కడల్ కన్ని లకు వివాహం జరిగింది…

వీరి సంతానానికి ఇద్దరు పిల్లలు ఉన్నారు… ఇటీవలే ఆమె భర్త మరణించడంతో కడల్ కన్ని తన తల్లిదండ్రులవద్ద ఉంటోంది… టిక్ ద్వారా లత, కవితలు స్నేహితులు అయ్యారు… టిక్ టాక్ ద్వారా పరిచయమైన వీరు వ్యభిచారం చేయాలని ఒత్తిడి తీసుకువచ్చారు… తమకు రెండు లక్షలు ఇవ్వాలని లేదరంటే కిడ్నాప్ చేసి చంపేస్తామని బెధిరించారు…

దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది… ఆమె ఫిర్యాదుపై పోలీసులు పట్టించుకోకపోవడంతో లత కవితలు ఆమెపై మరింత ఒత్తిడి తీసుకువచ్చారు… దీంతో కడల్ కన్ని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకోవాలని చూసింది… ఇది కగమనించిన కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు…