బిగ్ అలర్ట్- ముంచుకొస్తున్న మరో తుఫాన్ ‘షహీన్’

Shaheen another hurricane

0
77

గులాబ్ తుఫాను గుబులు ముగిసిందో లేదో మరో తుఫాను ‘షహీన్’ ముంచుకొస్తుంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన షహీన్ తుఫాను క్రమంగా బలపడుతోంది. గుజరాత్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.