బ్రేకింగ్: షేక్ పేట్ MRO సుజాత సూసైడ్..

0
108

షేక్ పేట్ MROగా పని చేసిన సుజాత ఆత్మహత్య చేసుకుంది. జూన్ 18న సుజాత భర్త అజయ్ సోదరి ఇంటి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య  చేసుకున్న ఘటన మరవకముందే వారి కుటుంబంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. డెంగ్యూ తో పాటు హార్ట్ ఎటాక్ రావడంతో సుజాత చనిపోయిందని ఆమె బంధువులు చెబుతున్నారు. ఇంకా దీనిపై పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.