శోభనం రోజు రాత్రి భర్త అందుకు పనికిరాడని తెలిసి….

శోభనం రోజు రాత్రి భర్త అందుకు పనికిరాడని తెలిసి....

0
266

తొలిరోజు రాత్రే నవవధువుకు చుక్కలు కనిపించాయి… తన భర్త సంసారానికి పనికిరాడని శోభనం రోజు రాత్రి తెలియడంతో ఆమె షాక్ కు గురి అయింది… ఆరోజు రాత్రి భర్త తన భార్య నగ్నంగా మార్చి ఫోటోలను తీసి బ్లాక్ మేయిల్ చేశాడు.. సంఘటన అస్సాంలో జరిగింది… పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…

బిశ్వాస్ అనే వ్యక్తికి గత సంవత్సరం డిసెంబర్ లో వివాహం అయింది…. వివాహం అయిన సమయంలో వధువు తల్లిదండ్రలు భారీ కట్నం ఇచ్చారు… అయితే బిశ్వాస్ సంసారానికి పనికి రాడని తెలిసి షాక్ గురి అయింది… ఆమెను నగ్నంగా ఉన్న ఫోటోలను తీసి బ్లాక్ మేయిల్ చేశాడు…

తన గురించి ఏవరికైనా చెబితే ఈ వీడియేలను వైరస్ చేస్తానని బెధిరించాడు… దీంతో ఆమె ఎవ్వరికి చెప్పలేదు… అయితే ఈక్రమంలో ఆమెను హత్య చేసేందుకు ట్రై చేశాడు.. ఇక అతని నుంచి తప్పించుకున్న భార్య పోలీసులుకు ఫిర్యాదు చేసింది… పోలీసులు కేసు నమోదు చేసుకుని భర్తను అదుపులోకి తీసుకున్నారు…