షాక్..సింహాన్ని మోసుకెళ్లిన మహిళ (వీడియో)​

Shock..women carrying a lion (video)

0
106

సింహాన్ని దూరం నుంచి చూస్తేనే భయంతో పరుగులు తీస్తాం. అలాంటిది ఓ మహిళ భయం లేకుండా తల్లి బిడ్డను ఎత్తికెళ్లినట్లు సింహాన్ని మోసుకెళ్లింది. కువైట్​లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్​గా మారాయి.

సాధారణంగా ఎక్కడైనా కుక్కలు, పిల్లుల వంటి జంతువులను పెంచుకుంటారు. అయితే కువైట్​లో సింహం, పులులు వంటి భయంకరమైన వన్యప్రాణులను పెంచుకుంటారు. అయితే ఇది అక్కడ చట్టరీత్యా నేరం. అయినప్పటికీ తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని వదులుకోలేక ప్రభుత్వానికి తెలియకుండా వాటిని కొందరు పెంచుకుంటున్నారు.

చట్టాలు చేసినంత మాత్రాన తమ సంప్రదాయాన్ని వదులుకోలేమని చెబుతున్నారు. అయితే దీనిని జంతుప్రేమికులు విమర్శిస్తున్నారు. ఇలా చేయడం తగదని..వన్యప్రాణులను అడవిలోనే వదిలిపెట్టాలని సూచిస్తున్నారు.

వీడియో చూడడానికి కింది లింక్ ను క్లిక్ చేయండి.

https://twitter.com/ramseyboltin?