TIFRలో ఆరు ఖాళీ పోస్టులు.. అప్లై చేసుకోండిలా?

0
103

టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌(టీఐఎఫ్‌ఆర్‌)కు చెందిన బెంగళూరులోని ఇంటర్నేషనల్‌ సెంటరల్‌ ఫర్‌ థిరిటికల్‌ సైన్సెస్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు:06

పోస్టుల వివరాలు: అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, క్లర్క్‌, ట్రేడ్స్‌మన్‌

విభాగాలు: అకౌంట్స్‌, లైబ్రరీ, ఎస్టాబ్లి‌ష్‌మెంట్‌,జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అకౌంట్స్‌,జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఎలక్ట్రికల్‌, సివిల్‌.

వయస్సు: పోస్టుల్ని అనుసరించి 28 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం: నెపోస్టుల్ని అనుసరించి నెలకు రూ.39,002 నుంచి రూ.60,648 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: గేట్‌ 2020,2021,2022 మెరిట్‌ స్కోర్‌ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసినవారిని పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తువిధానం: ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్‌/ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్‌ 30, 2022