ఆరు ఏళ్ల క్రితం ఓ కుర్రాడితో కూతురు వెళ్లిపోయింది- చివరకు ఇప్పుడు ఎలా ఉందంటే

ఆరు ఏళ్ల క్రితం ఓ కుర్రాడితో కూతురు వెళ్లిపోయింది- చివరకు ఇప్పుడు ఎలా ఉందంటే

0
100

కొందరు తల్లిదండ్రుల మాట వినకుండా పిల్లలు సొంత నిర్ణయాలు తీసుకుంటారు… ప్రేమ అనే మత్తులో ఎవరో ఓ వ్యక్తిని ఇష్టపడి లేచిపోయి వివాహం చేసుకుంటారు, ఇక్కడ అలాంటి ఘటనే జరిగింది. కాని ఆమె జీవితం నాశనం అయింది, తర్వాత తండ్రి ఆమె జీవితాన్ని బాగు చేశాడు.

6 ఏళ్ళ క్రితం అతని కూతురు ఓ కుర్రాడితో లేచిపోయింది. ఆ కుర్రాడు ఒక్క నెలకే ఆమెపై మోజు తీరి వదిలేశాడు, చివరకు ఆమె కోసం తండ్రి అన్ని చోట్లా వెతికాడు, చివరకు ఆమె ముంబైలో ఓ స్లమ్ ఏరియాలో దొరికింది, అక్కడే అద్దె ఇంట్లో ఉండి కూతురితో కొద్ది నెలల ఉన్నాడు, అప్పటికే ఆమెకి మూడో నెల..ఇలా మోసం చేసి వాడు పారిపోయాడు.

అతను వదిలి వెళ్లడంతో ఆమె మానసికంగా ఇబ్బంది పడుతోంది, చివరకు ఆమెకు జరిగిన ఘటన ఊరిలో తెలుస్తుంది అని తండ్రి ఇక్కడే ఉండి ఆమెని పోషించుకునే వాడు, ఏడాదికి బాబు పుట్టాడు, మరో వ్యక్తి ఆమెని వివాహం చేసుకుంటాను అని చెప్పాడు,

చివరకు అతనికి ఇచ్చి కూతురికి వివాహం చేశాడు, ఆ అల్లుడు ఎంతో బాగా ఆమెని చూసుకున్నాడు, వారికి మరో ఏడాదికి మగబిడ్డ పుట్టాడు, తన గతం గురించి అతనికి ఆమె అన్నీ విషయాలు చెప్పింది, అతను ఆమెని ఏమీ అనలేదు, తన కుమార్తె జీవితం బాగుంది అని తెలిసి తర్వాత ముంబైకి వీడ్కోలు చెప్పి, తన గ్రామం వెళ్లిపోయాడు ఆ తండ్రి, ఆమె జీవితం ఇప్పుడు ఎంతో బాగుంది, అప్పుడప్పుడూ తన తండ్రి ఇంటికి వస్తూ ఉంది కూతురు.