తాజాగా పలుమనేరులో హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు అయింది… స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ వ్యవహారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది…. ఇప్పుడు ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది… ఆ స్మార్ట్ ఫోన్ లో ఏది లేకపోయినా ఫేస్ బుక్, వాట్సాప్, టిక్ టాక్, హలో యాప్స్ కంపల్ సరి ఉంటాయి…
వీటి ద్వారా కొందరు వ్యభిచార నిర్వాహకులు మహిళలతో ఫ్రెండ్ షిప్ చేస్తారు… ఫ్రెండ్ షిప్ చేసిన తర్వాత వారిని కలుస్తారు… అండగా ఉంటామని భరోసా ఇస్తారు ఆతర్వాత మెళ్ళగా వ్యభిచారంలోకి దింపుతున్నారు…
అంతేకాదు వ్యభిచారంలో దింపిన యువతులను డేటింగ్ యాప్ లో అడ్మిట్ చేస్తారు… లైవ్ కాల్స్ ద్వారా డైరెక్ట్ మీటింగులు జరుపుకుంటారు… ఇందులో కాలేజీకి చెందిన విద్యార్థులు, బాలికలు, ఒంటరి మహిళలు ఎక్కువగా ఉన్నారు.. కరీధైన భవనాలు, లాజడ్జీల్లో ఈ దందాను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది..