పాములు గుడ్లు తింటాయా ? ఇదేం వీడియోరా బాబు మీరు ఓ లుక్కెయ్యండి

snake swallowed the egg

0
87

పాములు గురించి చెబితే అనేక సందేహాలు వస్తాయి. అసలు పాములు పగబడతాయా? వాటి విషానికి పసరు విరుగుడా? అసలు అవి గుడ్లు తింటాయా ? ఇలా అనేక సందేహాలు ఉంటాయి. అయితే నాగుల చవితి వచ్చిందంటే చాలు, చాలా మంది పాము పుట్టల దగ్గర వేల గుడ్లు ప్రసాదంగా పెడతారు. అయితే పాములు అసలు గుడ్లు తింటాయా అనేది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది.

ఇప్పుడు ఈ వీడియో చూడండి. దాని బట్టీ మీ డౌట్ కి ఓ క్లారిటీ వస్తుంది. చూడటానికి చిన్నగానే ఉన్నా, ఈ పాము చేసిన పని మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక పాము ఆకలిగా అనిపించి అడవిలో వేట ప్రారంభించింది. దానికి పక్షి గుడ్లు కనిపించాయి. ఇక పక్షి లేదు కదా అని, వెంటనే ఆ పాము ఆ గుడ్డుని మింగేసింది. పోనీ అదేమైనా చిన్నసైజా అంటే అదీ భారీ సైజుగుడ్డే.

ఈ వీడియో లైఫ్ అండ్ నేచర్ ట్విట్టర్ పేజీలో షేర్ చేశారు, వాస్తవంగా పాములు అసలు గుడ్లు మింగవని అంటారు. కాని ఇది చూసిన అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇది చూసి ఇప్పటి వరకూ పాములు గుడ్లు తినవు అని భావించిన వారు, ఈ సాక్ష్యం చూసి నమ్మాల్సిందే అంటున్నారు. మరి మీరు ఓ లుక్కేయండి ఈ స్నేక్ వీడియోపై.

లింక్.

https://twitter.com/afaf66551/status/1400399362019188743