స్నానం చేస్తుండగా చిన్నారికి రక్త స్రావం.. ఏంటని అడిగితే అసలు విషయం బయటకు వచ్చింది…

స్నానం చేస్తుండగా చిన్నారికి రక్త స్రావం.. ఏంటని అడిగితే అసలు విషయం బయటకు వచ్చింది...

0
95

పాఠాలు చెప్పి తన విద్యార్థులను ఉన్నత స్థాయిలో చూడాల్సిన ఉపాధ్యాయుడు తన వక్రబుద్దిని బయట పెట్టాడు.. చిన్న పిల్లలు అనే కనికరం లేకుండా వారిపై లైంగికదాడికి పాల్పడుతున్నాడు… నగర్ కర్నూల్ జిల్లా పెద్దూరు గ్రామానికి చెందిన శరత్ కుమార్ స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నారు…

పాఠశాలలో విద్యార్థులకు డౌట్ వచ్చి అడిగితే తన ఇంటికి వస్తే డౌట్ క్లారిటీ చేస్తానని చెప్పేవాడు అలా ఇంటికి వచ్చిన వారిపై లైంగికంగా వేధించేవాడు… తాజాగా నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థి అతన ఇంటికి వెళ్లి వచ్చింది…

ఆ తర్వాత స్నానం చేస్తుండగా ఆమెకు రక్తస్రావం అవుతుండటంతో అది చూసిన తల్లి భయపడి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లింది అక్కడ డాక్టర్లు చిన్నారిని అత్యాచారం చేశారని తెలిపారు ఈ విషయంపై ఆ బాలికను తల్లి ప్రశ్నించగా అసులు విషయం చెప్పింది… దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు…