స్నేహితుడి భార్యపై కన్నేసి… కోర్టు ఆవరణగదిలోకి తీసుకెళ్లి…

స్నేహితుడి భార్యపై కన్నేసి... కోర్టు ఆవరణగదిలోకి తీసుకెళ్లి...

0
87

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది… స్నేహితుడి భార్యపై కన్నేసిన వ్యక్తి కోర్టు ఆవరణ గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు.. ఈ సంఘటన ప్రస్తుతం కలకలంరేపుతోంది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి… లేబర్ కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసుకు సంబంధించి ఒక మహిళ కోర్టుకు వచ్చింది…

ఇక అది గమనించిన ఆమె భర్త స్నేహితుడు కోర్టులో పనిచేసే రాజేంద్ర సింగ్ ఆమెపై కన్నేశాడు… తాను సాయం చేస్తానని నమ్మించి ఆమెను గదిలోకి తీసుకువెళ్లాడు గతంలో ఆమెకు పరిచయం ఉండటంతో ఆమె గదిలోకి వెళ్లింది…

ఆ తర్వాత ఆమెపై రాజేంద్ర సింగ్ అత్యాచారం పాల్పడ్డాడు.. ఉహించని ఘటనతో షాక్ తిన్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది… దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని నింధితున్ని అరెస్ట్ చేశారు.. వైద్య చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు…