స్నేహితురాలి భర్తని వలలో వేసుకుంది చివరకు అడ్డంగా బుక్కైంది

స్నేహితురాలి భర్తని వలలో వేసుకుంది చివరకు అడ్డంగా బుక్కైంది

0
117

భర్త అందగాడు కావడంతో భార్య అతని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేది.. ఎవరితో మాట్లాడనిచ్చేది కాదు.. కాని ఓరోజు మాత్రం తన స్నేహితురాలి కుమారుడు పుట్టిన రోజుకి భర్తని తీసుకువెళ్లింది. ఈ సమయంలో ఆమె స్నేహితురాలు ఈ వ్యక్తిని చూసి ఇష్టపడింది.

ఎలాగోలా అతని ఫోన్ నెంబర్ తీసుకుంది, ఇలా వీరిద్దరూ సీక్రెట్ గా ఛాటింగ్ మొదలు పెట్టారు, కాని భార్యకి తెలియకుండా అతను, ఫ్రెండ్ కి తెలియకుండా ఆమె జాగ్రత్తగా నడిపించారు ఈ సీక్రెట్, చివరకు రెండు మూడుసార్లు హోటల్ కు కూడా వెళ్లి వచ్చారు.

అయితే ఆమె భర్త కంపెనీ పనిమీద ముంబై వెళ్లాడు, ఈ సమయంలో అతనికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని మెసేజ్ చేసింది, అయితే అతను ఆ సమయంలో బాత్రూంలో ఉన్నాడు, ఒక్కసారిగా భార్య మెసేజ్ రావడం చూసి ఏమిటా అని చూసింది.. దీంతో వీరి బండారం బయట పడింది, తన కాపురంలో నిప్పులు పోసిన ఫ్రెండ్ గురించి అత్తమామలకు తల్లిదండ్రులకి చెప్పింది, చివరకు ఆమెతో ఫ్రెండ్ షిప్ కట్ చేసింది, భర్త కూడా ఆమె దగ్గరకు వెళ్లను అని మాట ఇచ్చాడట.