సోద‌రిపై కామెంట్ చేశాడు, చివ‌ర‌కు అన్న ఏం చేశాడంటే

సోద‌రిపై కామెంట్ చేశాడు, చివ‌ర‌కు అన్న ఏం చేశాడంటే

0
93

బెంగాల్ లో ఓ యువ‌తి టిక్ టాక్ చేస్తూ ఉంటుంది, అయితే ఆమెని ఇంటి ద‌గ్గ‌ర చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు, ఈ స‌మ‌యంలో ఇంటి ద‌గ్గ‌ర ఓ మార్కెటింగ్ జాబ్ చేసే యువ‌కుడు ఆమెకి ప‌రిచ‌యం అయ్యాడు, అయితే ఆమె తాజాగా ఓ ఫేస్ బుక్ లైవ్ కి వ‌చ్చింది. అది ఆ యువ‌కుడు చూశాడు,

ఈ స‌మ‌యంలో అత‌ను ఆమె బ్రా క‌నిపిస్తోంది అని నేరుగా కామెంట్ చేశాడు, దీంతో ఆమె సోద‌రుడు ఈ కామెంట్ చూశాడు, వెంట‌నే అత‌ని ఫ్రెండ్స్ ని తీసుకుని అత‌ని ఇంటికి వెళ్లి ఆ యువ‌కుడిని కొట్టాడు, దీనిపై వెంట‌నే అత‌ను కూడా పోలీసుల‌కు కంప్లైంట్ ఇచ్చాడు.

త‌న సోద‌రిపై ఇలా కామెంట్ చేయ‌డం ఏమిటి అని పోలీసుల ముందు చెప్పాడ‌ట సోద‌రుడు‌, అయితే దీనిపై కేసు న‌మోదు చేశారు పోలీసులు, మొత్తానికి ఆమె వీడియో చివ‌ర‌కు ఇంత ప‌ని చేసింది అంటున్నారు, ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.