ప్రపంచంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -1

Some Interesting Facts In The World Part-1

0
159

ప్రపంచంలో అనేక రకాలా మనుషులు, జంతువులు ఉంటాయి. అయితే ప్రపంచంలో జరిగే కొన్ని అద్భుతాలు మనకు తెలుస్తాయి, మరికొన్ని మనకు తెలియవు. మన ప్రపంచంలో ఎన్నో ఇంట్రస్టింగ్ ఫ్యాక్స్ట్ ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి మనం తెలుసుకుందాం.

1.. వేరిబుల్ ఏసీని ప్రపంచంలో మొదటిసారి సోని కంపెనీ తయారు చేసింది.ఇది మొబైల్ అంత ఉంటుంది. బట్టల్లో పెట్టుకుంటే బాడీ టెంపరేచర్ బాగా తగ్గుతుంది. చల్లగా శరీరం ఉంటుంది.

2.సునంధ కుమారి రత్న 1880 లో ధాయ్ లాండ్ లో చావా ప్రాయ నదిలోపడి చనిపోయింది. ఆమె ఎవరో తెలుసా ఆదేశ రాణి. అయితే ఆమెని ఎవరూ కాపాడలేదు, ఎందుకంటే ఆమెని తాకితే జైలు శిక్ష విధిస్తారు. ఆదేశంలో రాణిని తాకకూడదు, అందుకే దేశంలో ప్రజలు కాపాడలేదు.

3. ప్రపంచంలో అన్నీ దేశాల్లో ఈ కొకోకోలా సాఫ్ట్ డ్రింక్ ఉంటుందనుకుంటాం కాని రెండు దేశాల్లో దొరకదు. నార్త్ కొరియా, క్యూబా అక్కడ ఈ డ్రింక్ బ్యాన్ చేశారు.

4.తైవాన్ లో ఓ హోటల్ లో ప్లేట్లు కూడా తింటారు, అయితే ఎలా అని ఆశ్చర్యంగా ఉందా, అక్కడ ప్లేట్లని గోదుమలతో తయారు చేస్తారు.

5.ఈమెయిల్ మన ఇండియాకు చెందిన శివ అయ్యదురై కనిపెట్టారు. అప్పుడు ఆయన వయసు 14 ఏళ్లు.

Charlie Chaplin

6..చార్లీ చాప్లిన్ మన ప్రపంచంలో గొప్ప కమెడియన్, ఆయనకు ఆస్కార్ వచ్చినప్పుడు 12 నిమిషాలు అక్కడ అందరూ స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. ఇది ఆస్కార్ రికార్డ్.

7..చైనాలో స్టూడెండ్స్ కాపీ కొట్టి దొరికితే వారికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష

8…జపాన్ వారు 98 శాతం వాటర్ ఫ్రూఫ్ మొబైల్స్ వాడతారు, బాత్రూమ్ లో కూడా తీసుకువెళతారు అందుకే ఈ కేర్ తీసుకుంటారు.

squirrel

9..ఉడుతలకు మతిమరుపు చాలా ఎక్కువ, కొన్ని విత్తనాలు అవి తినడానికి తీసుకువెళ్లి ఎక్కడ పెడతాయో మర్చిపోతాయి

10.. ఆక్స్ ఫర్ట్ యూనివర్శిటీలో ఉన్న బెల్ 175 సంవత్సరాల పాటు మోగింది. ప్రపంచంలో అంత ఎక్కువ కాలం పనిచేసింది అది ఒక్కటే.