ప్రపంచంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -11

Some Interesting Facts In The World Part-11

0
107

ప్రపంచంలో అనేక రకాలా మనుషులు, జంతువులు ఉంటాయి. అయితే ప్రపంచంలో జరిగే కొన్ని అద్భుతాలు మనకు తెలుస్తాయి, మరికొన్ని మనకు తెలియవు. మన ప్రపంచంలో ఎన్నో ఇంట్రస్టింగ్ ఫ్యాక్స్ట్ ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి మనం తెలుసుకుందాం.

1. చాలా పక్షులు అమెరికాలో అక్కడ అద్దాలు గుద్దుకుని ఇటీవల చనిపోతున్నాయి.
2.రోజుకి 20 నిమిషాలు వ్యాయామం చేస్తే వారు ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాదు వారి ఆయుష్యు మరో 3 ఏళ్లు పెరుగుతుందట.
3.ఇన్ స్టాలో 89 లక్షల ఫోటోలు ,వీడియోలు రోజు షేర్ అవుతున్నాయి. మొత్తం 4 వేల కోట్ల ఫోటోలు, వీడియోలు ఇప్పటి వరకూ అప్ లోడ్ అయ్యాయట.

4. ఫెవిక్విక్ ట్యూబ్ లోపల ఎందుకు ఆ గమ్ అంటుకోదు ? ఇది చాలా మందికి అనుమానం. అయితే అది గాలి తగలగానే అంటుకుంటుంది. లోపల ఎలాంటి గాలి లేకుండా దానిని ట్యూబ్ లో ప్యాక్ చేస్తారు.
5. ఈ ప్రపంచంలో రైట్ హ్యాండ్ తో వర్క్ చేసే వారు 82 శాతం మంది ఉన్నారు.
6. బ్లాక్ బ్లూ చీమ ఈ ప్రపంచంలో దారుణమైన ప్రమాదకరమైన చీమ ఇది. ఇది కరిస్తే 10 నిమిషాల్లో చనిపోతారు.


7.కుక్కలు తమ యజమానులని ఫ్యామిలీగా భావిస్తాయి, వారి వాసన బట్టీ సులువుగా ఎక్కడ ఉన్నా గుర్తిస్తాయి.
8.వాషింగ్టన్ డీసీ బిల్డింగ్ ముందు 365 మెట్లు ఉంటాయి. ఒక్కో రోజుకి ఒక్కో మెట్టుగా దీనిని చెబుతారు.
9..1660 సంవత్సరం కంటే ముందు గడియారాలకు గంటల ముళ్లు మాత్రమే ఉండేది.
10. పిల్లలు పుట్టినప్పుడు నిమిషానికి 120 నుంచి 160 సార్లు పిల్లల గుండె కొట్టుకుంటుంది. తర్వాత ఎదిగేగొలది 72 కి చేరుతుంది.