ప్రపంచంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -14

Some Interesting Facts In The World Part-14

0
86

ప్రపంచంలో అనేక రకాలా మనుషులు, జంతువులు ఉంటాయి. అయితే ప్రపంచంలో జరిగే కొన్ని అద్భుతాలు మనకు తెలుస్తాయి, మరికొన్ని మనకు తెలియవు. మన ప్రపంచంలో ఎన్నో ఇంట్రస్టింగ్ ఫ్యాక్స్ట్ ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి మనం తెలుసుకుందాం.

1.ఒక మనిషి తన జీవిత కాలంలో 23 ఏళ్లు నిద్రకే అవుతాయట.
2.విమానంలో ప్రయాణం చేసేటప్పుడు మన శరీరం 8 శాతం నీరు కొల్పోతుంది


3.ఏనుగులు గంటకి 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తాయి
4. ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ఆగస్ట్ నెలలో పుట్టారట
5.మగవారి గుండె కంటే ఆడవారి గుండె వేగంగా కొట్టుకుంటుంది
6. 1922 కు ముందు పిల్లలని కూడా కొరియర్ చేసేవారు
7. ఎక్కడ చూసినా అరుదైన వజ్రాలు ఆకుపచ్చ రంగులో ఉంటాయట
8.సీ అనే అక్షరంతో ఎక్కువ పాప్ సాంగ్స్ పాడారు సింగర్స్
9.గతంలో టొక్యోని 7 అని పిలిచేవారట


10. టెన్నీస్ ఆట ఫస్ట్ చేతితో ఆడేవారట