ప్రపంచంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -15

Some Interesting Facts In The World Part-15

0
124

ప్రపంచంలో అనేక రకాలా మనుషులు, జంతువులు ఉంటాయి. అయితే ప్రపంచంలో జరిగే కొన్ని అద్భుతాలు మనకు తెలుస్తాయి, మరికొన్ని మనకు తెలియవు. మన ప్రపంచంలో ఎన్నో ఇంట్రస్టింగ్ ఫ్యాక్స్ట్ ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి మనం తెలుసుకుందాం.

1. మనిషి మాట్లాడే సమయంలో అతని శరీరంలో 72 కండరాలు పని చేస్తాయి

2. అంతరిక్షంలో సూట్ లేకపోతే మనిషి 15 నిమిషాల్లో ప్రాణాలు కోల్పోతారు
3. సముద్రంలో అత్యధిక వేగంగా వెళ్లేది సముద్రపు తాబేలు
4.వర్షపునీటిలో విటమిన్ బి 12 ఉంటుంది
5.మనం పీల్చుకునే ఆక్సిజన్ 25 శాతం మెదడు తీసుకుంటుంది
6.అమెరికాలో హవాయి తర్వాత ఎక్కువ నీరు న్యూయార్క్ లో నగరంలో ఉంది


7.1913లో ఒలింపిక్ జెండా రూపొందించారు
8.1000 మంది శిక్ష పడిన వారిలో ముగ్గురైనా తప్పు చేయని వారు ఉంటున్నారట.

9.1921లో లై డిటెక్టర్ కనిపెట్టారు.
10. మన శరీరంలో కాలేయం 500 పనులు చేస్తుంది. నిజంగా గ్రేట్ కదా