ప్రపంచంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -16

Some Interesting Facts In The World Part-16

0
103

ప్రపంచంలో అనేక రకాలా మనుషులు, జంతువులు ఉంటాయి. అయితే ప్రపంచంలో జరిగే కొన్ని అద్భుతాలు మనకు తెలుస్తాయి, మరికొన్ని మనకు తెలియవు. మన ప్రపంచంలో ఎన్నో ఇంట్రస్టింగ్ ఫ్యాక్స్ట్ ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి మనం తెలుసుకుందాం.

1. మనిషి కంటే గుర్రాలకు 18 ఎముకలు ఎక్కువ కలిగి ఉంటాయి
2. అమెరికాలో కేఎఫ్ సీ మెక్ డోనాల్డ్స్ కంటే పబ్లిక్ లైబ్రెరీలు ఎక్కువ ఉన్నాయి
3. పక్షులని ప్రపంచంలో ఎక్కువ ఇష్టపడేది సైబీరియా, ఆస్ట్రేలియా, రష్యా ప్రజలట
4.ఫ్రెంచ్ భాషల్లో జీరోని 13 రకాలుగా పిలుస్తారు
5. యూఎస్ లోని కొన్ని స్కూళ్లలో టీచర్లు అదే రూమ్ లో ఉంటారు. క్లాస్ పీరియడ్ అయిపోయాక ఆ స్టూడెంట్స్ వెళితే, వేరే స్టూడెంట్స్ ఇక్కడకు వస్తారు. కాని చాలా చోట్ల టీచర్లే క్లాస్ రూమ్స్ మారతారు అనేది తెలిసిందే.


6.క్యారట్ లో అసలు కొవ్వు అనేది ఉండదు అనే విషయం మీకు తెలుసా
7.డాలర్ గుర్తు 1788 లో ప్రవేశపెట్టారు
8.మన ప్రపంచంలో తొలిసారిగా రైలు 8 కిలోమీటర్లు ప్రయాణించింది


9.. టీ బ్యాగ్ 1908లో కనుగొన్నారు
10. ఒక వ్యక్తి అబద్దం చెబితే ముక్కుపై టెంపరేచర్ పెరుగుతుంది. చెమట పడుతుంది.