ప్రపంచంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -19

Some Interesting Facts In The World Part-19

0
129

ప్రపంచంలో అనేక రకాలా మనుషులు, జంతువులు ఉంటాయి. అయితే ప్రపంచంలో జరిగే కొన్ని అద్భుతాలు మనకు తెలుస్తాయి, మరికొన్ని మనకు తెలియవు. మన ప్రపంచంలో ఎన్నో ఇంట్రస్టింగ్ ఫ్యాక్స్ట్ ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి మనం తెలుసుకుందాం.

1.40 శాతం వైన్ ఇటలీ ఫ్రెంచ్ దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయి
2.ఈ ప్రపంచంలో ఎక్కువ మందికి పేరు ముందు ఉండే పేరు మహ్మద్
3. ప్రపంచంలో 45 శాతం మంది మౌత్ వాష్ వాడుతున్నారు
4. జమైకాలో 140 నదులు ఉన్నాయి.
5. ఈ ప్రపంచంలో వాడే టాయిలెట్స్ లో దాదాపు 59 శాతం చైనా తయారు చేస్తుంది.
6. వయోలిన్ తయారికి 70 వేరే వేరు మొక్కలు కావాలి
7. మనం ఒక రోజు పీల్చే శ్వాసద్వారా 1000 బెలూన్స్ లో గాలి నింపవచ్చు


8. ఇటలీలో నూతన సంవత్సరం రోజున ఎర్రటి దుస్తులు వేసుకుంటారు. ఏడాది అంతా మంచి జరుగుతుందని
9.1901 ఇన్ స్టా కాఫీని తయారు చేశారు
10. హమ్మింగ్ బర్డ్ నడవలేవు