ప్రపంచంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -22

Some Interesting Facts In The World Part-22

0
100

ప్రపంచంలో అనేక రకాలా మనుషులు, జంతువులు ఉంటాయి. అయితే ప్రపంచంలో జరిగే కొన్ని అద్భుతాలు మనకు తెలుస్తాయి, మరికొన్ని మనకు తెలియవు. మన ప్రపంచంలో ఎన్నో ఇంట్రస్టింగ్ ఫ్యాక్స్ట్ ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి మనం తెలుసుకుందాం.

1. నిమిషానికి భూమిని ఆరు వేల మెరుపులు తాకుతాయట
2. ఈ ప్రపంచంలో వెనక్కి ఎగిరే పక్షి కేవలం హమ్మింగ్ బర్డ్ మాత్రమే


3.ఐన్ స్టీన్ చనిపోయిన తర్వాత ఆయన మెదడు దొంగిలించారు
4.2014 లో బ్రెజిల్ లో జరిగిన ఫుట్ బాల్ వరల్డ్ కప్ ని, 44 శాతం మంది ప్రజలు చూశారట రికార్డ్ ఇది.
5. ట్విట్టర్ లో దాదాపు 391 మిలియన్ల అకౌంట్లకి ఒక్క ఫాలోవర్ కూడా లేరు
6.అన్ని కీటకాలకు ఆరు కాళ్లు ఉంటాయి
7.షేక్ స్పియర్ తన రచనల్లో 1500 కొత్త పదాలు వాడారు
8.పిల్లులకి 100 ఏడుపు స్వరాలు ఉంటాయట.
9.ఎండ్రకాయల రక్తం స్వచ్చంగా ఉంటుంది
10.దోమలు ముదురు రంగుని ఎక్కువగా ఆకర్షిస్తాయి