ప్రపంచంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -3

Some Interesting Facts In The World Part-3

0
98

ప్రపంచంలో అనేక రకాలా మనుషులు, జంతువులు ఉంటాయి. అయితే ప్రపంచంలో జరిగే కొన్ని అద్భుతాలు మనకు తెలుస్తాయి, మరికొన్ని మనకు తెలియవు. మన ప్రపంచంలో ఎన్నో ఇంట్రస్టింగ్ ఫ్యాక్స్ట్ ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి మనం తెలుసుకుందాం.

1.గుండె మన రక్తాన్ని ఎంత వేగంగా పంప్ చేస్తుంది అంటే, ఒకవేళ ఆ రక్తం బయటకు చిమ్మితే 30 అడుగులు చిమ్మగలదు.

2…మనం చాలా సార్లు కార్లు కంపెనీలు ఇచ్చే యాడ్స్ చూస్తాం. చాలా కంపెనీలు కొన్ని యాడ్స్ ట్రెడ్ మిల్స్ మీద బొమ్మకార్లతో తీస్తారు

3..అడవిలో మృగరాజు అంటే సింహం అని చెబుతాం. కొంతమంది దుండగులు ఇదోపియన్ అనే అమ్మాయిని అడవిలో తీసుకువెళ్లి బెదిరించారు. అక్కడ పెళ్లి చేసుకోమని ఆమెని హింసించారు. ఈ సమయంలో అక్కడ మూడు సింహాలు ఆ అమ్మాయిని రక్షించాయి.

4..పైనాపిల్ ని నోట్లో ఎక్కువసేపు ఎందుకు ఉంచుకోకూడదు అంటే. దానిలో ఉండే బ్రొమలైన్ వల్ల మన నాలుక మీద దురద మంట వస్తుంది.

5…ఫిమేల్ అనకొండ సెక్స్ చేసిన తర్వాత , ఆకలి అనిపిస్తే మేల్ అనకొండని తినేస్తాయి. ఏకంగా ఏడు నెలల వరకూ అలాగే ఉండిపోతాయి.

A restaurant volcano in Spain

6..స్పెయిన్ లో ఓ రెస్టారెంట్ అగ్ని పర్వతం నుంచి వచ్చే వేడితో ఫుడ్ వండుతారు.

7.. మీరు అమ్మాయిలకి సీక్రెట్స్ ఏమైనా చెబితే. 47 గంటలు మాత్రమే అమ్మాయిలు ఆ సీక్రెట్ దాచుకోగలరట.

8.. గడియారాలు లేని సమయంలో కొవ్వొత్తిని వెలిగించి గంటకు ఎంత కరుగుతుందో చూసి అక్కడ మార్క్ చేసేవారట.

9..మహారాష్ట్రలో ధనరాజ్ అనే వ్యక్తి కిడ్నీ నుంచి ఏకంగా 1,72,000 రాళ్లు తీశారు. ఇది గిన్నీస్ రికార్డ్.

Boomslang Snake

10. ఈ ప్రపంచంలో బూమ్ స్లాంగ్ అనే పాము కరిస్తే ఆ విషం ఏకంగా రక్తం గడ్డకట్టిస్తుంది. అంతేకాదు శరీరంలో ఉన్న నవరంద్రాల్లో నుంచి రక్తం వస్తుంది. అంత డేంజర్.

ప్రపంచంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -1 మరియు పార్ట్ 2 కోసం కింద స్టోరీ ని చదవండి..

 

 

https://alltimereport.com/some-interesting-facts-in-the-world-part-1/

ప్రపంచంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -2