ప్రపంచంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -4

Some Interesting Facts In The World Part-4

0
112

ప్రపంచంలో అనేక రకాలా మనుషులు, జంతువులు ఉంటాయి. అయితే ప్రపంచంలో జరిగే కొన్ని అద్భుతాలు మనకు తెలుస్తాయి, మరికొన్ని మనకు తెలియవు. మన ప్రపంచంలో ఎన్నో ఇంట్రస్టింగ్ ఫ్యాక్స్ట్ ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి మనం తెలుసుకుందాం.

1. మీరు ఇది గమనించారా ఫైర్ కి నీడ ఉండదు
2. మనం కనురెప్ప వేయాలంటే మన శరీరంలో సుమారు 200 కండరాలు పనిచేస్తాయి.

Jellyfish

3.జెల్లి ఫిష్ లు ఎన్ని ఏళ్లు అయినా చావవు, వందల ఏళ్లు అయినా బతుకుతాయి, ఎవరైనా చంపితేనే చచ్చిపోతాయి.
4. ఈ ప్రపంచంలో అన్నింటికంటే రేర్ బ్లడ్ ఏమిటో తెలుసా?
5..Rh నల్ బ్లడ్ గ్రూప్. ఇది చాలా రేర్ బ్లడ్ గ్రూపు. ఈ 50 సంవత్సరాలలో కేవలం 40 మంది మాత్రమే గుర్తించారు.

blue whale

6. మీకు తెలుసా ఈ ప్రపంచంలో అతి పెద్ద జంతువు బ్లూ వేల్, దాని హార్ట్ బీట్ దాదాపు 3. కిలో మీటర్లు వినిపిస్తుంది.
7. వెరీ ఇంట్రస్టింగ్ హమ్మింగ్ బర్డ్ – సెకన్ కి 80 సార్లు రెక్కలు ఆడిస్తుంది.
8.. స్త్రీ గర్భంతో ఉన్న సమయంలో తల్లి గర్భంలో ఏదైనా అవయవం దెబ్బతింటే బొడ్డు తాడు ద్వారా ఆ భాగం రిపేర్ అవుతుంది.
9..సీతాకోక చిలుకలు పాదాల సాయంతో టేస్ట్ గుర్తిస్తాయి. ఆ సెన్సార్లు వాటికి పాదాలలో ఉన్నాయి
10.అలెస్కాలో అన్నీ కూరగాయలు పెద్దవిగా పండిస్తారు, ఎందుకంటే ఇక్కడ 24 గంటలు సన్ లైట్ ఉంటుంది.

ప్రపంచంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -1 , 2 మరియు 3 కోసం కింద స్టోరీని చదవండి..

ప్రపంచంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -1

 

ప్రపంచంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -2

 

ప్రపంచంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -3