ప్రపంచంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -6

Some Interesting Facts In The World Part-6

0
117

ప్రపంచంలో అనేక రకాలా మనుషులు, జంతువులు ఉంటాయి. అయితే ప్రపంచంలో జరిగే కొన్ని అద్భుతాలు మనకు తెలుస్తాయి, మరికొన్ని మనకు తెలియవు. మన ప్రపంచంలో ఎన్నో ఇంట్రస్టింగ్ ఫ్యాక్స్ట్ ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి మనం తెలుసుకుందాం.

1. మనం 10 రోజులు నిద్రపోకపోతే చనిపోతాం. కానీ రాండి గ్రాక్ నర్ అనే వ్యక్తి. ఏకంగా 11 రోజుల 24 నిమిషాలు నిద్ర పోకుండా రికార్డ్ క్రియేట్ చేశాడు. ( ఇలా ఎవరూ చేయకండి నిపుణుల మధ్య అతను చేశాడు )

2..పురుషాంగం దగ్గర దెబ్బ తగిలితే 160 మంది పిల్లలకు తల్లి జన్మ ఇస్తే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పి వస్తుంది. ఊహించుకుంటేనే ఏదోలా ఉంది కదా.

3..మేరి కెన్నిర్ ఆమె శానిటరీ ప్యాడ్స్ కనిపెట్టింది.

4. ఆరెంజ్ కలర్ పేరు ఆరెంజ్ ఫ్రూట్ కి పేరు పెట్టిన తర్వాతే వచ్చింది

Snail

5. షేవింగ్ బ్లేడ్ మీద కూడా నత్త ఎలాంటి దెబ్బ తగలకుండా నడవగలదు. నిజంగా గ్రేట్ కదా

6..మన శరీరంలో చాలా స్ట్రాంగ్ మజిల్ ఏదో తెలుసా – మన నాలుక

7.. ఈ ప్రపంచంలో చీమలు ఎన్ని ఉన్నాయో తెలుసా, లెక్క చూసుకుంటే ఒక్కో మనిషికి 10 లక్షల సమానంగా చీమలు ఉన్నాయి.

8..లాస్ ఏంజిల్స్ ఎంత పెద్దది అంటే, ప్రపంచంలో ఉన్న జనాభా అందరూ అక్కడ సరిపోతారు

9..స్టాట్యూ ఆఫ్ లిబర్టీ పై ప్రతీ ఏడాది 500 కి పైగా పిడుగులు పడతాయి. అయినా ఆ విగ్రహం అంత స్ట్రాంగ్ గా నిలబడి ఉంటుందట.

10. మోనాలిసా పెయింటింగ్ లో ఐ బ్రోస్ ఉండవు.