ప్రపంచంలో కొన్ని ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్ పార్ట్ -7

Some Interesting Facts In The World Part-7

0
115
ekachai laksana

ప్రపంచంలో అనేక రకాలా మనుషులు, జంతువులు ఉంటాయి. అయితే ప్రపంచంలో జరిగే కొన్ని అద్భుతాలు మనకు తెలుస్తాయి, మరికొన్ని మనకు తెలియవు. మన ప్రపంచంలో ఎన్నో ఇంట్రస్టింగ్ ఫ్యాక్స్ట్ ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి మనం తెలుసుకుందాం.

1.క్రిస్టియానో రోనాల్డో ఎప్పుడూ టాటు వేయించుకోలేదు. ఎందుకంటే దీని వల్ల బ్లడ్ పాడవుతుందని. తను ఎక్కువ సార్లు రక్తదానం చేస్తాడు అందుకే అతను అస్సలు టాటులు వేయించుకోడు.

2…ఎకాచాయ్ – లక్సానా ఈ జంట ఏకంగా 54 గంటల పాటు నాన్ స్టాప్ గా కిస్ చేసుకున్నారు ప్రపంచంలో ఇది రికార్డ్

Cristiano Ronaldo

3… ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన పాయిజన్ బొటెక్స్, కేవలం 4 గ్రాములు విషంతో ఈ ప్రపంచాన్ని అంత చేయచ్చట. వెరీ డేంజరస్ కదా.

4. చనిపోయిన తర్వాత శరీరం పూడ్చినా గోర్లు, జుట్టు కొద్ది రోజులు పెరుగుతాయి.

5. రోజుకి మనం 15000 సార్లు కనురెప్పలు వేస్తామట.

6. మనం తాగే కొకోకోలా రంగు కలపకపోతే అది గ్రీన్ కలర్ లో ఉంటుంది.

Library of congress

7. వాషింగ్టన్ లో లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ఉంది. ఇది ప్రపంచంలో అతి పెద్ద లైబ్రరీ. ఇందులో మొత్తం 17 కోట్ల పుస్తకాలు ఉన్నాయి.

8.యుద్దంలో చనిపోయిన వారి కంటే దోమలు వల్ల చనిపోయిన వారు ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నారు.

9.. డెన్రోసెనాయిడ్ అనే మొక్క ఆస్ట్రేలియా అడవుల్లో ఉంటుంది. ఎవరైనా దీనిని టచ్ చేస్తే దాని ఆకుమీద ఉన్న విషం నేరుగా శరీరంలోకి వెళుతుంది నిమిషాల్లోనే చనిపోతారట.

10. పగటి కలలు కంటే బ్రెయిన్ షార్ప్ గా ఉంటుందట.