తల్లి సీక్రెట్ అఫైర్ బయటపెట్టిన కొడుకు

తల్లి సీక్రెట్ అఫైర్ బయటపెట్టిన కొడుకు

0
95

సుదీప్ నర్వా అనే వ్యక్తి ప్లంబింగ్ పని చేస్తున్నాడు, అయితే అతని ఇంటి ఎదురుగా ఓ టీచర్ అద్దెకు ఉంటున్నాడు, అతని భార్య కూడా వేరే చోట ఎల్ ఐ సీలో పని చేస్తోంది దీంతో తను ఒక్కడే అక్కడ అద్దెకు ఉంటున్నాడు, ఈ సమయంలో ప్లంబింగ్ చేసే వ్యక్తి భార్యపై ఆ టీచర్ కన్నుపడింది.

భర్త లేని సమయంలో ఆమెని చూస్తు ఉండేవాడు, అయితే అతని చూపులు నచ్చి అతనితో మాట కలిపింది ఆమె , ఇలా ఇద్దరు కూరలు పచ్చళ్లు టిఫిన్ షేర్ చేసుకునేవారు, చివరకు ఇద్దరు మనసులు కలిసి అక్రమ సంబంధం పెట్టుకున్నారు.

అయితే ఈ లాక్ డౌన్ వేళ ఆమె కొడుకు ఇంటిలో ఉండటంతో , ఆ టీచర్ ఆమె కుమారుడికి రోజు బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి టీవీ ఆన్ చేసి రూమ్ లో ఉంచేవాడు, ఈలోపు ఆమెతో సరసాలు ఆడేవాడు, ఓ రోజు తండ్రి అనూహ్యంగా రావడం అమ్మ ఏది అంటే , అంకుల్ తో ఉంది అని చెప్పడంతో కిటీకి వైపు చూశాడు, దీంతో ఇద్దరూ బెడ్ పై రాసలీలల్లో ఉన్నారు, వెంటనే స్ధానికులకి చెప్పి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు, ఆమె పద్దతి తెలిసి విడాకులు ఇస్తాను అని తెలిపాడు సూరత్ లో జరిగింది ఈ ఘటన.