Flash News : 8 గేట్లు ఎత్తివేత..కిర్రాక్ వీడియో

sri ram sagar project video

0
102

నిజమాబాద్ జిల్లా :

ఎస్సారెస్పీ ప్రాజెక్టు గేట్ల నుండి నీటిని విడుదల చేసారు అధికారులు. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టనికి చేరుకుందని , ప్రాజెక్టు 8 గేట్లను ఎత్తి 25,000 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలేసారు నీటి పారుదల అధికారులు.

ఎస్సారెస్పీ లో పవర్ జెనరేషన్ ప్రారంభించి, మరో 8వేల క్యూసెక్కుల నీటి విడుదల చేసారు.