శ్రీకాళహస్తి విగ్రహాల ఏర్పాటు ఘటనలో ముగ్గురు అరెస్ట్…

శ్రీకాళహస్తి విగ్రహాల ఏర్పాటు ఘటనలో ముగ్గురు అరెస్ట్...

0
108

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి విగ్రహాల ఏర్పాటు ఘటనలో తాజాగా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు… వ్యక్తిగత సమస్యల కారణంగానే గుడిలో విగ్రహాలు పెట్టారని పోలీసులు గుర్తించారు…

దోశ నివారణ కోసం విగ్రహాలు ప్రతిష్టించినట్లు పోలీసులు విచారణలో వెళ్లడి అయినట్లు తెలుస్తోంది… వ్యక్తిగత సమస్యల కారణంగానే గుడిలో విగ్రహాలు పెట్టారని తెలిపారు…

సీసీ పుటేజ్ ను పరిశీలించిన తర్వాత అన్ని ఆధారాలతో నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు… నిందితులు పుత్తూరుకు చెందిన సుధాకర్, తిరుమలయ్య సులవర్దన్ గా గుర్తించారు….