Breaking: వరంగల్ నిట్ లో విద్యార్థుల ఆందోళన..

0
89

వరంగల్ నిట్ లో విద్యార్థులు పరీక్షల విధానంపై ఆందళోనకు దిగారు. దాంతో వరంగల్ చుట్టూ పరిసర ప్రాంతల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు క్లాసులకు వెళ్లకుండా నిరసనలు చేపడుతున్నారు. ఆన్ లైన్ లోనే పరీక్షలు నిర్వహిస్తేనే హాజరవుతామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం నిట్ అధికారులు విద్యార్థులతో చర్చిస్తున్నారు.